వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 51వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 51వ వారం
అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులున్నారు. జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ మ్యూజియం యొక్క ద్వారం ఈ చిత్రంలో ఉన్నది.
ఫోటో సౌజన్యం: నికొలాయ్ ష్వెర్గ్