Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 8వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 8వ వారం
మొట్టమొదటి ఎక్స్-రే చిత్రం

Hand mit Ringen (ఉంగరాలు ధరించిన చేయి) - విల్హెల్మ్ రాంట్జెన్ తీసిన మొట్టమొదటి మెడికల్ ఎక్స్-రే చిత్రం. అతని భార్య చేయి. 22 డిసెంబర్ 1895న తీసింది.

ఫోటో సౌజన్యం: http://science.hq.nasa.gov/kids/imagers/ems/xrays.html