వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 17వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2011 17వ వారం
[[బొమ్మ:|225px|center|alt=పెంచలకోన]] పెంచలకోన పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా రాపూరుకు 35 కి.మీ దూరంలో ఉంది. ఏప్రిల్ లో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారు.
ఫోటో సౌజన్యం: మాల్యాద్రి