Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 37వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2011 37వ వారం
రంగాపురం దేవాలయంలో శిల్పం

రంగాపురం (లింగపాలెం), పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామము. ఈ వూరిలోని శ్రీ భూనీళాసమేత సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో లక్ష్మీదేవి శిల్పం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు