Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 9వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2011 9వ వారం
బాపు మెచ్చుకొన్న బాబు కార్టూన్

"కొలను వెంకటదుర్గాప్రసాద్", బాబు అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్యంగ్యచిత్రకారుడు. తరిగిపోతున్న "ఱ" (బండీ రా)వినియోగం గురించి అతను వేసిన ఈ చిత్రం బాపు ప్రశంసలు పొందింది.

ఫోటో సౌజన్యం: శివా