వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 1వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2012 1వ వారం
మొట్టమొదటి 'వ్యక్తి' చిత్రం

ఇది 1838-39 కాలంలో పారిస్ లో తీయబడిన ఒక వీధి ఫొటో. క్రింది ఎడమభాగంలో బూట్లు పాలిష్ చేయించుకొంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఫొటోలో కనిపించడం ఇదే ప్రప్రధమం.

ఫోటో సౌజన్యం: Arctic.gnome