వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 10వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2012 10వ వారం
క్షీరసాగర మథనం

దేవదానవులు కవ్వంగా మందరగిరి ని త్రాడు గా వాసుకి ని వాడి క్షీరసాగర మథనం చేయుట. 18వ శతాబ్దపు చిత్రం

ఫోటో సౌజన్యం: Redtigerxyz