వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 19వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2012 19వ వారం
రామకృష్ణ మఠము, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసి రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. ఈ భవనం హైద్రాబాదులోనిది.
ఫోటో సౌజన్యం: రవిచంద్ర