Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 26వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2012 26వ వారం
నర్తించే గణపతి. సెంట్రల్ టిబెట్.

నర్తించే వినాయకుడు సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు

ఫోటో సౌజన్యం: Redtigerxyz at en.wikipedia