Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 3వ వారం

వికీపీడియా నుండి


ఈ వారపు బొమ్మ/2012 3వ వారం
మహబూబ్ ఆలీ ఖాన్

మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.

ఫోటో సౌజన్యం: ImpuMozhi