వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 4వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2012 4వ వారం
ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది. దీనిని 'చిన్నతిరుపతి' అని కూడా అంటారు. ఈ ఆలయం వెనుక ప్రక్క గోపురంపైని శిల్పాన్ని ఈ చిత్రంలో చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: కాసుబాబు