వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 8వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2012 8వ వారం
శ్రీకూర్మం దేవాలయం లో శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది.
ఫోటో సౌజన్యం: Seshagirirao