వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2012 9వ వారం
Appearance
ఈ వారపు బొమ్మ/2012 9వ వారం
1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్యారిస్ లోనిఎత్తైన భవనము "ఈఫిల్ టవర్"
ఫోటో సౌజన్యం: Rüdiger Wölk