Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2013 50వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2013 50వ వారం
(తిరుమల తిరుపతి ఘాట్ లో శిలా విశేషం)

తిరుమల నుండి తిరుపతి కి తిరుగు మార్గం ఘాట్ రోడ్ లో ఒక శిల గరుత్మంతుని ఆకారంలో ఉంటుంది. ఆ శిలా విశేషం ఇది..

ఫోటో సౌజన్యం: పాపారావు కె.వి.ఎస్.కె.ఎస్.