Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 02వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2014 02వ వారం
నందీశ్వరుని విగ్రహము కొత్తపల్లి, నిజామాబాద్ జిల్లా.

నందీశ్వరుని విగ్రహము, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాయము నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కొత్తపల్లి గ్రామము.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182