Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 21వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2014 21వ వారం
గోదావరి ఒడ్డున చరిత్ర కల దేవాలయం మసేనమ్మ దేవాలయం. ఇది గోదావరి కట్ట (గట్టు)ను ఆనుకొని ఉండటం వలన దీనిని మసేనమ్మ కట్టగా వ్యవహరిస్తారు

పెదమల్లం వద్ద గోదావరి నది వడ్డున కల మసేనమ్మ దేవాలయం మూల విగ్రహాలు

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.