Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 32వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2014 32వ వారం
నల్లమల ఆడవులలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు

నల్లమల ఆడవులలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు. ఇది నంద్యాల - గిద్దలూరు రైలు మార్గమున చెలిమ మరియు దిగువమెట్ట రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది.

ఫోటో సౌజన్యం: Ramireddy