Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 36వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2014 36వ వారం
చెరుకు పొలంలో వున్న ఎద్దులబండి

భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని (ఎద్దులబండి) ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు విరివిగా వాడుతున్నారు.
చెరుకు పొలంలో వున్న ఎద్దులబండి, దామలచెరువు, చిత్తూరు జిల్లా

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు