వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 41వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2014 41వ వారం
రాతి గోడలతో పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు. కిటికీలు లేని దీనిని దాన్యాగారంగా వాడేవారు.

పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు, యాదగిరివారిపల్లె,దామలచెరు, చిత్తూరు జిల్లా.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu