Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 07వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2015 07వ వారం
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్ రైల్వేస్టేషన్

మహబూబ్ నగర్ జిల్లా లోని గద్వాల నుండి కర్ణాటక లోని రాయచూరుకు వెళ్ళు మార్గంలో గద్వాలకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్ రైల్వేస్టేషన్ వస్తుంది.

ఫోటో సౌజన్యం: Naidugari Jayanna