వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 26వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2015 26వ వారం
లొల్ల లాకులు

తూర్పుగోదావరి జిల్లా లొల్ల లాకుల ద్వారా 4 ప్రధాన కాలువలు కోనసీమకు పయనిస్తాయి. ఇక్కడ సౌందర్యం వలన చాలా సినిమాలు చిత్రీకణ జరుపుకుంటుంటాయి.

ఫోటో సౌజన్యం: Urssiva