వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 17వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2016 17వ వారం
తమల పాకులు కట్టలు. తమలపాకు భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు
ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu