వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 26వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2016 26వ వారం
కుమ్మరి తయారు చేసిన కుండలు. వనస్తలిపురం, హైదరాబాదు. పూర్వము నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరము నేడు కనుమరుగయినది. కేవలము కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కానవచ్చుట లేదు
ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు