Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 32వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2016 32వ వారం
మైసూరులోని సెయింట్ ఫిలోమినా చర్చి

మైసూరులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో సెయింట్ ఫిలోమినా చర్చి ఒకటి. మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ 1843లో నిర్మించిన ఈ చర్చి ప్రస్తుత రూపంలో 1933లో పునర్నిర్మింపబడింది.

ఫోటో సౌజన్యం: స్వరలాసిక