వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 37వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2016 37వ వారం
మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నగరంలో జల వనరులను కాలుష్యమయం కాకుండా ఉండేందుకు, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేస్తారు. ఇది అన్ని చోట్లా ఆచరించదగిన పని.
ఫోటో సౌజన్యం: Ganesh Dhamodkar