Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 40వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2016 40వ వారం
తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందింది.

తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ,అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందిన ఈ మర్రి చెట్టు దాదాపు 5 ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.

ఫోటో సౌజన్యం: Abdulkaleem md