వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 41వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2016 41వ వారం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వ ప్రాంతంలో మండులో గల హోసంగ్ షా టోంబ్లోని ఒక వరండా. మండు పట్టణానికి పూర్వ కాలంలో "మండప దుర్గం" అని పేరు ఉండేది.
ఫోటో సౌజన్యం: Bernard Gagnon