వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 45వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2016 45వ వారం
కైలాస పర్వతం. సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఏవీ ఇంతవరకు నమోదు కాలేదు; ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా అధిరోహకులకు హద్దులను ఏర్పరుస్తుందని భావించబడుతున్నది. ఎటువంటి అధిరోహక ప్రయత్నాలు జరుగని ప్రపంచపు అతి ప్రముఖ శిఖరం.
ఫోటో సౌజన్యం: Ondřej Žváček