వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 48వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2016 48వ వారం
తెలంగాణ రాష్ట్రములోని నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83