వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 20వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2017 20వ వారం
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయపు గోపురము పైన త్రిమూర్తుల శిల్పం. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయపు గోపురము పైన త్రిమూర్తుల శిల్పం. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది.ఈ ఆలయాన్ని క్రీ.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83