వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 29వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2017 29వ వారం
విత్తనాలు కలిగిన ఒక బంతి (seed balls). భారీ స్థాయిలో పచ్చదనం పెంచడానికి విత్తనాల బంతులను పేడ, మట్టి, ఎరువుతో తయారుచేసి చెట్లు అవసరమైన చోట్ల జల్లుతారు. వర్షాకాలంలో అవి చిగురించి పెరుగుతాయి, అడవులు వృద్ధి చెందుతాయి.
ఫోటో సౌజన్యం: Herder3