వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 36వ వారం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వారపు బొమ్మ/2017 36వ వారం
బకింగ్‌హాం కాలువ, దక్షిణ భారతదేశములోని కోరమాండల్ తీరము వెంట నావికా యోగ్యమైన నీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉన్నది.

ఫోటో సౌజన్యం: Srikar Ksyap