Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 44వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2017 44వ వారం
విశాఖపట్నం జిల్లాలోని కొండకర్లఆవ ఒక పెద్ద మంచి నీటి సరస్సు. గడ్డిమేటలమధ్య నున్న ఈ ప్రాంతం ఒక చిత్తడి నేల. పక్షుల అభయారణ్యం కూడా.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83