వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 12వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2018 12వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక "మర్రిచెట్టు", దాని ఊడలు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.
ఫోటో సౌజన్యం: Ramireddy