వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 27వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2018 27వ వారం
పద్మాక్షి అమ్మవారి చిత్రం. పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలో ఉంది.ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం.ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది.
ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్