వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 28వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2018 28వ వారం
గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.
ఫోటో సౌజన్యం: Ashahar Khan