వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2018 37వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2018 37వ వారం
యల్లాప్రగడ సుబ్బారావు. భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు.
ఫోటో సౌజన్యం: వాడుకరి:వైజాసత్య