వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 17వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2020 17వ వారం

కువైత్ దేశంలో సముద్రపునీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహౌపయోగాలకు వాడుతుంటారు. గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్‌ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైత్.

ఫోటో సౌజన్యం: James Patterson