వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 25వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2020 25వ వారం
తెల్ల మద్ది కాయలు (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు.
ఫోటో సౌజన్యం: J.M.Garg