వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 11వ వారం
Jump to navigation
Jump to search
మిరపకాయ నాహూటల్ చిల్లీ నుంచి ఉద్భవించిన ఈ పదాన్ని చిల్లీ పెప్పర్ మరియు చిల్లీ అని అనేక రూపాల్లో సంభోదిస్తుంటారు. ఇది సొలనేసి కుటుంబం, మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే కాయ.
మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో గుంటూరు మిరపపంటకు ప్రసిద్ధి. ఇవి ఘాటుగా వుంటాయి. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర రక్షణకు వాడుతారు.ఇంకా…