వికీపీడియా:గ్రామవ్యాసాలలో ఫోటోలు చేర్చడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీలో గ్రామ వ్యాసాలలో చాలా వరకూ ఎలాంటి ఫోటోలు లేకుండా ఉన్నాయి. ఆ వ్యాసాలలో ఫోటోలు చేర్చేందుకు ఈ ప్రాజెక్టు.

నిర్వాహకులు

[మార్చు]

ముఖ్యమైన తేదీలు

[మార్చు]
  • మొదటి దఫా ప్రాజెక్టు - 1 జూన్, 2016
  • మొదటి దఫా సమాప్తం, రెండో దఫా మొదలు - 1 జులై, 2016
  • రెండో దఫా సమాప్తం. మూడో దఫా మొదలు - 1 ఆగస్టు, 2016
  • మూడో దఫా సమాప్తం - 1 సెప్టెంబర్, 2016
  • నివేదిక - 1 అక్టోబర్, 2016

ప్రాజెక్టు లక్ష్యం

[మార్చు]
  • గ్రామ వ్యాసాల నాణ్యతాభివృద్ధి
  • కొత్త వాడుకరులను ఆకర్షించడం
  • ఇప్పటికే తెవికీలో కృషి చేస్తున్న వారిని గ్రామ వ్యాసాలలో అభిరుచి కలిగేలా చేయడం
  • కనీసం 100 ఫోటోలు

ఎలాంటి ఫోటోలు ఎక్కించాలి?

[మార్చు]
  • బస్ స్టాండు,
  • రైల్వే స్టేషను,
  • పంచాయితీ ఆఫీసు,
  • బ్యాంకులు,
  • పోస్ట్ ఆఫీసు,
  • విద్యా సంస్థలు (బడి, పాఠశాల),
  • దేవాలయాలు,
  • నాయకుల విగ్రహాలు,
  • ఇతర ప్రభుత్వాఫీసుల

ఫోటోలు చేర్చవచ్చు.

బొమ్మలు ఎలా చేర్చాలి?

[మార్చు]

ఈ చేపుస్తకం లో చూడవచ్చు.

పద్ధతి

[మార్చు]
  • ప్రతి ఫోటోను కామన్స్ కు ఎక్కించి తెవికీ వ్యాసంలో చేర్చాలి.
  • విధిగా ఫోటో వివరాలు వివరణలో రాయాలి.
  • కుదిరితే కనీసం ఒకలైను గ్రామవ్యాసంలో ఫోటోకు సంబంధించినది చేర్చవచ్చు.

ఆసక్తి ఉన్న సభ్యులు

[మార్చు]
  1. Pranayraj1985 (చర్చ) 12:41, 19 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Rajasekhar1961 (చర్చ) 03:31, 20 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

<ఇక్కడ సంతకం చెయ్యండి>