వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 2
Appearance
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 2 నుండి దారిమార్పు చెందింది)
- అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం
- అంతర్జాతీయ అహింసా దినం, గాంధీ జయంతి.
- 1869: గుజరాత్ లోని పోర్బందర్ లో మహాత్మా గాంధీ జన్మించాడు (మ.1948). (చిత్రంలో)
- 1904: భారతదేశ స్వాతంత్ర్యసమరయోధుడు, రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జననం (మ.1966).(చిత్రంలో)
- 1928: సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి ఎస్.వి.జోగారావు జననం (మ.1992).
- 1966: భారతదేశంలోని 16 రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ప్రారంభం.
- 1975: తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు, భారత రత్న పురస్కార గ్రహీత కె.కామరాజ్ మరణం (జ.1903).
- 2006: డా. జయప్రకాశ్ నారాయణ్ చే లోక్ సత్తా పార్టీ స్థాపించబడినది.