వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 16
Appearance
- 1909 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సర్దార్ గౌతు లచ్చన్న జననం. (మ.2006)
- 1912 : తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత వానమామలై వరదాచార్యులు జననం. (మ.1984)
- 1919 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య జననం. (మ.1986)
- 1920 : ఆంధ్ర ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి జననం. (మ.2001)
- 1886 : ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస మరణం. (జ.1836)
- 1996 : వేద పండితులు, గాంధేయవాది చర్ల గణపతిశాస్త్రి మరణం. (జ. 1909)
- 2001 : భారత భౌతిక శాస్త్రవేత్త,వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి మరణం. (జ.1918)