వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 15
స్వరూపం
- 2005: అంతర్జాతీయ టీ దినోత్సవం
- 1925: కవి, విమర్శకుడు, నాటక రచయిత ఎస్.వి.భుజంగరాయశర్మ జననం.(మ.1997)
- 1933: చిత్రకారుడు బాపు జననం. (మ.2014).
- 1938: కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య జననం. (మ.2018)
- 1939: కవి, విమర్శకుడు నూతలపాటి గంగాధరం జననం. (మ.1975)
- 1950: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ మరణం.(చిత్రంలో)
- 2014: తెలుగు సినిమా సంగీత దర్శకుడు చక్రి మరణం. (జ.1974).