వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 3
స్వరూపం
- 1468: అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్బర్గ్ జననం (మ.1468). (చిత్రంలో)
- 1923: నిజాం విమోచన కారుడు తమ్మర గణపతిశాస్త్రి జననం.
- 1924: అమెరికా 28వ అధ్యక్షులు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.(జ. 1856)
- 1963: భారత రిజర్వ్ బ్యాంకు 23వ గవర్నర్ రఘురాం రాజన్ జననం.
- 1975: ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం డి.కూలిడ్జ్ మరణం (జ.1873).