వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 7
స్వరూపం
- 1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం. (మ. 1941). (చిత్రంలో)
- 1921 : తెలుగు నాటక రచయిత, సినీకవి ఆత్రేయ జననం. (మ. 1989).
- 1924 : స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు మరణం. (జ. 1897).
- 1946 : సోని కార్పొరేషన్ ను జపాన్ లో స్థాపించారు.
- 1983 : 7వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం.