వికీపీడియా:చరిత్రలో ఈ రోజు క్యాలెండర్‌/ఈరోజు ప్రత్యేకత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూడవ సాలార్‌జంగ్

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదులోని మూసీ దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశంలోని 3 జాతీయ మ్యూజియంలలో ఇది ఒకటి. ఈ మ్యూజియం ప్రధాన సేకర్త అయిన మూడవ సాలార్‌జంగ్ జయంతి నేడు. https://te.wikipedia.org/wiki/సాలార్_‌జంగ్_మ్యూజియం