వికీపీడియా:తెవికీ సెలవు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:WIKIBREAK
WP:BREAK

వికీబోతులు వికీపీడియాకు తాత్కాలికముగా దూరముగా ఉండవలసి వచ్చిన సమయాన్ని వికీవిరామము లేదా వికీసెలవు అంటారు.

భావన[మార్చు]

తెవికీ నుండి దూరమైనప్పుడు కలిగే బాధ కూడా వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది వికీపీడియన్లు వికీ నుండి దూరంగా ఉన్నప్పుడు తేలికగా తీసుకొంటారు, మరికొందరు వికీపీడియన్లు తెవికీ నుండి దూరంగా ఉండడం వల్ల అమిత బాధను అనుభవిస్తారు. ఆవిధంగా బాధ అనుభవించే వికీపీడియన్లు తమకు ఇంటర్నెట్ దొరికినప్పుడల్ల తెవికీ లో ఏమి జరుగుతున్నదో తొంగి చూస్తారు.

తెవికీతో అనుబంధం ప్రతి వికీపీడియనుకి వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది వికీపీడియన్లు తమంతటతామే తెవికీ నుండి విరామాన్ని తీసుకొంటారు. దీనిని తెవికీ విరామం లేదా తెవికీ సెలవు అని పిలుస్తారు. ఈ బాపతు వికీపీడియన్ల ఆత్మస్థైర్యాన్ని వారిలో ఉన్న నిగ్రహబలాన్ని మెచ్చుకోవాలి. మరికొందరు వికీపీడియన్లు వారి పనులు ఇతర విషయాలు చూసుకోవడానికి విరామాన్ని తీసుకొంటారు. మరికొందరు వికీపీడియన్లు వికీ నుండి దూరంగా ఉండలేక విరామం తీసుకోకుండా వికీపీడియాలో మునిగి తేలిపోతూ తెవికీ జబ్బును తెచ్చుకొంటారు.

ఎప్పుడు నిష్క్రమించాలి[మార్చు]

  • పొరుగూరు ప్రయాణానికి వెళ్ళుతున్నప్పుడు
  • విద్యార్థులు పరీక్షల కోసం తయారవుతున్నప్పుడు.
  • బయట వాతావరణం (ప్రకృతి) వలన పనిచేయలేని స్థితిలోవున్నప్పుడు
  • ఉద్యోగ ధర్మాలను విస్మరిస్తున్నప్పుడు
  • వికీపీడియా మీద అపనమ్మకం మెదలైనప్పుడు
  • వికీపీడియా లొ చాలా సమయం పనిచేయడం వల్ల వత్తిడితో దిద్దుబాట్లు సరిగా చేయలేకపోతున్నప్పుడు
  • క్రొత్తగా స్నేహితురాలినో లేక స్నేహితుడినో కలసినప్పుడు
  • మీ ప్రత్యేక స్నేహితుని తోనో స్నేహితురాలితోనో విడిపోయినపుడు
  • ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు.
  • ధృవపరచలేని, నకలుహక్కుల ఉల్లంఘనకు లోనయ్యే వాటితో పాటు, GDFL, సముచిత వినియోగం లైసెన్ల&సుకు భిన్నమైన దోషాలు గల సవరణలు చేస్తున్నప్పుడు
  • స్థానభ్రంశం కలిగినప్పుడు.
  • ఇంటర్నెట్టు బిల్లు కట్టడం అశ్రద్ధ చేసినందు వల్ల ఇంటర్నెట్టు సౌకర్యానికి కోత పడినప్పుడు
  • జబ్బు చేసినప్పుడు
  • మీకు వికీ ఒత్తిడితో పనిచేయటానికి కష్టతరమైనప్పుడు
  • కాస్త నిదానించి ఆలోచించటానికి, సమయం కావలిసినప్పుడు. ఆ తరువాత వికీపీడియాకి తిరిగివస్తే మరింత ఉత్సాహముతో పనిచేయగలరు
  • మీరు వికీపీడియాపై వెచ్చిస్తున్న సమయం నిజ జీవితంపై విపరీత ప్రభావాల్ని చూపుతున్నపుడు
  • మీ కంప్యూటర్ పాడైపోయినప్పుడు
  • ఎవరైనా మీ దిద్దుబాటుని సవరిస్తారనే బాధతో ఒక దిద్దుబాటు చేయడానికి చాలా గంటల కాలం పడుతున్నప్పుడు.
  • మీ దిద్దుబాట్లను విధ్వంసకారులనుండి లేక ఇతర చెడ్డవారినుండి రక్షించుకోవటానికి వీక్షణజాబితాను రోజంతా తనిఖీ చేస్తున్నప్పుడు
  • దిద్దుబాట్లు చేయాలనివున్నా శక్తి లేనప్పుడు.
  • అయ్యప్ప దీక్ష, రంజాన్ ఉపవాసాలు లేదా ఇతర మతపర నియమాలవలన వికీపీడియాలో దిద్దుబాట్లు వదిలివేస్తున్నప్పుడు
  • కాశీలో వికీపీడియా మీకత్యంత ప్రీతికరమైనదిగా గంగాతర్పణం చేసినపుడు
  • మీ తల్లిదండ్రులు కంప్యూటరుపై ఎక్కువ సమయం గడుపుతున్నారని నిరోధించినప్పుడు
  • వికీపీడియా నిర్వాహకులచే వికీపీడియాలో సవరణలు చేయకుండా నిరవధికంగా నిరోధించబడినప్పుడు చూడండి నిరోధాల చిట్టా.

తిరిగి ఎప్పుడు రావాలి[మార్చు]

  • మీ ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాక
  • మీపై తెవికీ విధించిన నిషేధం ముగిసిపోయాక/సడలించబడ్డాక
  • మీ పరీక్షలు ముగిశాక
  • మీ జీవిత భాగస్వామి గొంతెమ్మ కోర్కెలు తీర్చాక
  • మీ ప్రేయసి/ప్రేమికుడు కూడా తోటి తెవికీయను అని కనుగొన్నాక
  • మీరు కొత్త ఇంటిలో సర్దుకున్నాక
  • మీ జబ్బునుండి కోలుకున్నాక
  • మీ తెవికీ వత్తిడి తగ్గిపోయాక
  • మీరు కావలసినంత సేదదీరాక
  • మీరు పునరుత్థానం పొందాక
  • మీరు రోజుకు సరిపడినంత నిద్రపోయి లేచిన తర్వాత

తెవికీ నుండి విరామాన్ని తీసుకొనేటప్పుడు తన తోటి వికీస్నేహితులకు తాను విరామాన్ని తీసుకొన్నట్లు, తిరిగి తెవికీ లోకి ఎప్పుడు తిరిగి వచ్చేది తెలిపి పద్ధతి బాగుంటుంది. ఈ విరామాన్ని ప్రకటించే పద్ధతి కోసమే ఏర్పాటు చేయబడ్డాయి ఈ తెవికీ విరామ మూసలు. ఉదాహరణ కు ఫలానారావు దీపావళి పండుగ వరకు తెవికీ కి నుండి విరామాన్ని ప్రకటించాలి అని అనుకొన్నాడనుకోండి.ఆ ఫలానా రావు తన సభ్యత్వ పేజీలో కాని తన సభ్యత్వ చర్చా పేజీలో కాని ఈ మూసను{{wikibreak|[[User:Example|Example]]| on December 25}} అంటించాలి. అప్పుడు ఆమూస ఈ విధంగా కనిపిస్తుంది


ఉదాహరణకు ఆదే ఫలానారావు పెద్ద విరామాన్ని తీసుకొంటున్నట్లయితే ఆవిషయం ప్రకటితమవ్వడానికి ఈ విధంగా తన సభ్యత్వ పేజీలో ఈ విధంగా అంటించాలి. {{పెద్ద వికీవిరామం|[[సభ్యుడు:ఉదాహరణ|ఉదాహరణ]]|బ్రతికుంటే, ప్రపంచము మునిగిపోకపోతే, వచ్చే వేసవిలో}} అప్పుడు తన పేజీలో ఈ విధంగా కన్పిస్తుంది.

ఉదాహరణ ఒక పెద్ద వికీవిరామము తీసుకుంటున్నాడు.


తెవికీ నుండి విరామాన్ని తీసుకోవాలని అనిపిస్తే తన వికి స్నేహితులకు ఆ విషయాన్ని తెలియజేయడం మంచి అలవాటు. కాని కొందరు వికీపీడియన్లు తమకు ఉన్న చుట్టుకొన్న తెవికీ జబ్బు వల్ల ఆ విధంగా చెయ్యరు. వారికోసం ఈ రకం తెవికీ విరామ మూసలు తయారు చెయ్యడం జరిగింది. ఈ మూసలు అంటించుకొంటే ఆ వికీపీడియన్లు విరామాన్ని తీసుకొంటున్నారు కాని అదే సమయం లొ అప్పుడప్పుడు తెవికీ లొ తొంగి చూసి చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు.

ఉదాహరణ కు ఫలానారావు తెవికీ నుంది దీపావళి వరకు విరామాన్ని తీసుకోవాలి , కాని తనకు ఉన్న తెవికీ జబ్బు వల్ల అప్పుడప్పుడు తెవికీ లొకి తొంగి చూసి మార్పులు చేద్దామను కొన్నాడనుకోండి అప్పుడు ఆఫలానారావు తన సభ్యత్వ పేజీలో కాని తన చర్చా పేజీలో కాని ఈ విధంగా వ్రాస్తే {{Attempting_wikibreak|[[User:Example|Example]]| on December 25|I}} ఈ విధంగా కనిపిస్తుంది.



An alternative for those weaning themselves more slowly from Wikipedia is the 'Busy' template, which is designed for those who are being overtaken by "real" life (if you have one) work. Wikipediholics can use this template to assuage the guilt associated with long breaks from the Wiki. If Example were using this template, he would place the following text at the top of his user page:

{{తీరిక లేదు|[[User:Example|Example]]}}

or

{{తీరిక లేదు|~~~}}

and he will get this:

Example నిజ జీవితములో తీరిక లేకుండా ఉండడం చేత, మీ ప్రశ్నలకు వేగిరమే జవాబు ఇవ్వకపోవచ్చు.

When school beckons, or any other school for that matter, use

{{Attempting school wikibreak}} 

to get:

School can make weekday activity impossible, or, at the very least, quite difficult. To let people know that your activity on weekdays may be somewhat restricted, add

{{Busyweekdays}} 

to your userpage, which will bring this about: మూస:Busyweekdays

ఈ మూస కళాశాలకు వెళ్ళే విద్యార్థులను ఉద్దేశించి. తెలివైన విద్యార్థులు తమ చదువుకి ప్రాధాన్యత ఇస్తూ తెవికీ నుండి విరామాన్ని తీసుకోవాలనిపిస్తే ఈ మూస తన వాడుకరిపేజీలొ అంటించుకుంటారు. {{కళాశాల తెవికీ విరామం}} అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది.

తెవికీ సెలవు ప్రస్తుతం కాలేజీకి వెళ్తుండటం వలన తెవికీ సెలవులో ఉన్నాడు. వారికి కాలేజీ అయిపోయిన తరువాత కొంత ఖాళీ సమయం చిక్కుతుంది. కాలేజీ చదువు జరుగుతున్నంత వరకూ, అప్పుడప్పుడూ మార్పులు-చేర్పులు చేస్తున్నట్లు కనపడినా, వారి చర్చా పేజీలలోని సందేశాలకు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు.

అలాకాకుండా పరీక్షలు ఉన్నాయనుకోండి ఈ మూస లొ పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయో ప్రకటించవచ్చు. {{కళాశాల తెవికీ విరామం|తేదీ}} అప్పుడు తోటి సభ్యులకు ఈ సభ్యుడు ఎప్పుడు చురుకుగా పాల్గంటాడొ తెలుస్తుంది.

తెవికీ సెలవు ప్రస్తుతం కాలేజీకి వెళ్తుండటం వలన తెవికీ సెలవులో ఉన్నాడు. వారికి తేదీవ తేదీన కాలేజీ ముగుస్తుంది. ఆ తరువాత కొంత ఖాళీ సమయం చిక్కుతుంది. కాలేజీ చదువు జరుగుతున్నంత వరకూ, అప్పుడప్పుడూ మార్పులు-చేర్పులు చేస్తున్నట్లు కనపడినా, వారి చర్చా పేజీలలోని సందేశాలకు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు.

Another template for those who have exams coming up soon, to add it just add the following text at the top of your user page:

{{exams}}

and you will get this:

Alternatively, you can use

{{exams|date}} 

to specify the date that your exams finish. That will yield:

For those of us who are sick or ill and would thus be partially inactive, Wikipedians can use this template to indicate this.

{{user health inactive}}

and the user will see this:

సెలవు మూసలు[మార్చు]

{{vacation}} 

produces

{{vacation2}} 

produces


{{vacation3}} 

produces

{{vacation3|[[User:Example|Example]]|start=[[7 July]], [[2007]]|end=[[23 July]], [[2007]]}}

Produces:

ఈ విధంగా తమ సభ్యత్వ పేజీలో వ్రాస్తే {{No-Internet}} ఈ విధంగా కనిపిస్తుంది

తెవికీ సెలవు కు ఇంటర్నెట్టు సదుపాయము అందుబాటులో లేనందున తెవికీలో కొన్నాళ్ళ వరకు కనిపించకపోవచ్చు

This template is dedicated to students who got grounded by their parents due to their excessive use of the computer, and ultimately, Wikipedia.

{{Grounded|[[User:USERNAME GOES HERE|USERNAME]]}}

produces

* In this case, the user is named "example".

We hope this never happens, but sometimes good things must come to an end. If you are retiring from Wikipedia you can use the Retirement template:

{{retirement|[[User:Example|Example]]}}

and it will produce:

Example
This user is no longer active on Wikipedia.

If you simply say:

{{retirement}}

it will automatically say your user name

Retired
This user is no longer active on Wikipedia.

In this case, it takes the name of this page which is Wikibreak.

Alternately, if you say:

{{User EX-WP}}

This box will be produced:

This editor has decided to leave Wikipedia.

అలసిపోయిన సభ్యులకు తెవికీ విరామ మూసలు[మార్చు]

ఈ విధంగా వ్రాస్తే

{{bonked}} 

తమ సభ్యత్వ పేజీలో ఈ విధంగా కనిపిస్తుంది

Hit the wall తెవికీ సెలవు ప్రస్తుతము బాగా అలసిపోయి మామూలు దిద్దుబాట్లు చేసే స్థాయిలో లేడు. ఈ పరిస్థితి తాత్కాలికమే. తర్వలోనే యధాస్థితికి చేరుకోగలడని ఆశిస్తున్నాడు.


సగం తెవికీ విరామం[మార్చు]

సగం తెవికీ విరామం తీసుకొన్న వికీపీడియన్లు తెవికీ నుండి పూర్తి విరామం తీసుకొనలేదు. వీరు వారి శక్తి అనుసరించి దిద్దుబాట్లు చేయడంలేదు. సగం తెవికీ విరామానికి ప్రధాన కారణాలు సరైన ఇంటర్నెట్ కనక్షన్ లేకపోవడమే( ఈ కారణం ప్రతి సారి అవ్వాలని లేదు, కాని ప్రధాన కారణం)