వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కటకం వెంకటరమణ
స్వరూపం
చర్చా ఫలితం: - తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:59, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియనుకు ప్రత్యేకంగా వాడుకరి పుట ఉంటుంది. వికీపీడియాలో స్వచ్ఛందంగా సేవ సేసినంత మాత్రాన వికీపీడియాలో వ్యాసం ఉండాలని నియమం లేదు. ఒక్క తెలుగు వెలుగు పత్రిక వాడుకరుల అభిప్రాయాలను తెలుసుకొని దానిని ప్రచురించినంత మాత్రాన వ్యక్తికి వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం. నోటబిలిటీ ఉండాలి. ఈ వ్యాసాన్ని తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 14:12, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]