వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జాన్ రిచర్డ్ హిక్స్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరించినందున తొలగించనవసరం లేదు. K.Venkataramana(talk) 10:04, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2007 నుండి మొలక. ఎటువంటి మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. కె.వెంకటరమణ (చర్చ) 09:40, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన రోజు (మే 10) నుండి వారం రోజుల (మే 17) వరకు ఈ వ్యాసంలో ఎలాంటి మార్పులు జరగనిచో, వ్యాసాన్ని తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:55, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చర్చ:జాన్ రిచర్డ్ హిక్స్ లో వాడుకరి అభిప్రాయం తెలియజేసారు. అప్పటికి వ్యాసం రెండు వరుసలు మాత్రమే. ఎటువంటి మూలాలు లేవు. మనం ఆమోదించిన మొలకల తొలగింపు విధానంప్రకారం దానిని తొలగించాలి. తెవికీలో ఏ వ్యాసం తొలగించడం నిర్వాహకుల ఉద్దేశ్యం కాదు. విస్తరించలేని, సమాచారం లభ్యం కాని వ్యాసాలు మొలకలుగా ఉండవచ్చని నా అభిప్రాయం ఈ వ్యాసం 2007 నుండి అలాగే ఉంది. ఎవరూ విస్తరించలేదు. ఇవి ఉండవచ్చు. మూలాలు లేకపోయినా ఫరవాలేదు. అని మనం సూచనలిస్తే చాలా మంది వాడుకరులు ఇలాంటి మొలకలను సృష్టించే అవకాశం ఉంది. కనుక ఈ వ్యాసాన్ని విస్తరించాను. ప్రస్తుతం తొలగించనవసరం లేదు. K.Venkataramana(talk) 09:48, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన రోజు (మే 10) నుండి వారం రోజుల (మే 17) వరకు ఈ వ్యాసంలో ఎలాంటి మార్పులు జరగనిచో, వ్యాసాన్ని తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:55, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.